Transfers 2022- News - Teachers మార్కుల వివక్షత పై Court appeal కు వెళ్ళడం తో అనేక మార్పులు చేసారు

Transfers 2022-  News 

📝Teachers మార్కుల వివక్షత పై Court appeal కు వెళ్ళడం తో అనేక మార్పులు చేసారు...వివరాలు....

1.mapping non mapping అనే తేడా లేకుండా అందరికి ఒకే విధంగా మార్కులు ఇవ్వడం జరుగుతుంది

2.5/8 సంలు లోపు లో ఎవరూ special points, preferencial catagory వాడుకొన రాదు 2020-21 బదిలీ వారు కూడా.

3.2020-21 బదిలీ వారికి old station points+re apportionment points+total service points మార్కు లు మాత్రమే వస్తాయి,  spl points preferencial catagory రావు. 2021జనవరి తరువాతఎవరైనా widow అయితే వారు మాత్రమే preferencial వాడు కోవచ్చు

4. 2021 promotion వారికి ఏ విధమైన అదనపు points రావు (old station points,re apportionment points,spl points, preferencial catagory) only new station points+total service points

5.Conversation కు స్వచ్ఛం దంగా willing ఇచ్చారు కాబట్టి వారికి కూడా ఏవిధమైన అదనపు points రావు

6.ఒకే పాఠశాలలో SA, SGT, HM గా 8 /5 సంలు service పూర్తి చేసిన వారు తప్పక బదిలీ కావాలి.

Court case లకు అనుగుణంగా amendments ఇస్తున్నారు కాబట్టి బదిలీ లు ఆగక పోవచ్చు shedule లో స్వల్ప మార్పులు రావచ్చు.

పైన తెలియ చేసిన అంశాలు ఉపాధ్యాయులు పరిశీలించి ఎవరికైనా అదనపు మార్కులు నమోదు అయితే స్వచ్ఛం దంగా తొలగించుకోండి.

No comments

Powered by Blogger.