హైకోర్టు నందు స్కూల్ మెర్జింగ్, రీఅపోర్స్ మెంట్ మరియు రేషనలైజేషన్ 117 జీవో పైన ఈరోజు తేదీ 28/12/2022 న విచారణ

హైకోర్టు నందు స్కూల్  మెర్జింగ్, రీఅపోర్స్ మెంట్ మరియు రేషనలైజేషన్ 117 జీవో పైన ఈరోజు విచారణ జరిగింది

 పిటిషనర్ల తరపున లాయర్ ఈరోజు వాదనలు వినిపించారు. రేపు ప్రభుత్వ లాయర్ తన వాదన వినిపిస్తారు . కేసు ను రేపటికి వాయిదా వేయడం జరిగిందిNo comments

Powered by Blogger.