10th Exams - Director Devananda Reddy Meeting - ఈరోజు గవర్నమెంట్ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీ దేవానందరెడ్డి గారితో జరిగిన జూమ్ మీటింగ్ విశేషాలు.

 10th Exams - Director Devananda Reddy Meeting - 

ఈరోజు గవర్నమెంట్ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీ దేవానందరెడ్డి గారితో జరిగిన జూమ్ మీటింగ్ విశేషాలు.

10th Exams - Director Devananda Reddy Meeting -   ఈరోజు గవర్నమెంట్ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీ దేవానందరెడ్డి గారితో జరిగిన జూమ్ మీటింగ్ విశేషాలు.

🌷CBSE Pattern ఇంప్లిమెంట్ చేసే విధానం లో భాగంగా ఈ సంవత్సరం నుండి  10వ తరగతిలో 6పేపర్లు ఉంటాయి.

🌷PS లో 16 ప్రశ్నలు, NS లో 17 ప్రశ్నలు ఇస్తారు. ముందు PS వ్రాయాలి. తరువాత NS వ్రాయాలి. 

🌷రోజు మార్చి రోజు (Day by day) పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతికై ప్రొసీడింగ్స్ పెట్టి ఉన్నారు.

🌷ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన NR కానీ, అప్లికేషన్స్ కానీ ప్రామాణికంగా తీసుకుంటారు.

🌷MNR అనేది future evidence కోసం ఆఫీస్ లో రికార్డ్ మెయింటైన్ చేయడం కోసం కావాలి కాబట్టి ఖఛ్చితంగా నామినల్ రోల్  పంపాలి.

🌷నామినల్ రోల్స్, పోస్ట్ ద్వారా గానీ, టపాల్స్ ద్వారా గానీ DEO ఆఫీస్ కి పంపొచ్చు. DCEB కి ఎగ్జామ్ ఫీజ్ కట్టిన రసీదు సబ్మిట్ చేయాల్సిన పని లేదు. Dy. EO కౌంటర్ సైన్ అవసరం లేదు.

🌷CFMS ద్వారా 10th పరీక్ష ఫీజు ఎవరైనా కట్టినచో అవి కూడా పరిగణనలోకి తీసుకుంటారు.  

🌷ఎవరైనా స్టూడెంట్ పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వివరాలను తప్పుగా నమోదు చేసి ఉంటే కంగారు పడవద్దు. రాష్ట్రం లోని అందరూ పబ్లిక్ పరీక్షల ఫీజులను చెల్లించిన తరువాత EDIT ఆప్షన్ ఇస్తామని గౌరవ దేవేందర్ రెడ్డి గారు తెలియజేసారు.

No comments

Powered by Blogger.